హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

ప్రకాశం: మర్రిపూడి మండలం కాకర్ల గ్రామ స్వర్ణ కార్యాలయం దగ్గర సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కొండపి సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ నామనేషన్ కేంద్రంలోకి వెళ్లడంతో టీడీపీ వర్గీయలు అభ్యంతరం చెప్పటంతో వైసీపీ వర్గీయులు దౌర్జన్యంగా నామినేషన్ కేంద్రంలోకి దూసుకువెళ్లారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.