VSP: ఏయు ఫార్మశీ కళాశాలలో ఆధునీకరించిన ఫార్మాస్యూటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ , ఫ్యాకల్టీ రూములను ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ ఫార్మశీ కళాశాల ఆధునీకరణ, అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందిస్తున్న సహకారం నిరుపమానమన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆధునీకరించిన ఫార్మాస్యూటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ ప్రారంభం


