హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 22న హనుమకొండకు KTR

WGL: జిల్లా కేంద్రంలో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై మాజీ MLA ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనెల 22న కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే BRS సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా KTR రానున్నట్లు పేర్కొన్నారు.