ఆదిలాబాద్ జిల్లా నూతన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(DIEO)గా మొహమ్మద్ ఖైజర్ పాషా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ రాజర్షి షాను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, ఇంటర్మీడియట్ విద్య బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
ఇంటర్మీడియట్ విద్యాధికారిగా మొహమ్మద్ ఖైజర్ పాషా


