MHBD: కేసముద్రం మండల సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా శ్రీను, ప్రధాన కార్యదర్శిగా రవి, కోశాధికారిగా రవిచంద్ర, సహాయ కార్యదర్శిగా దామోదర్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ..జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణ
ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక


