NLR: కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూటమి తరఫున గుండ్లపల్లి భరత్ కుమార్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. 44 వార్డుల్లోనూ కూటమి విజయం సాధించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కావలి అభివృద్ధికి కృషి చేస్తానని భరత్ కుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ దాఖలు చేసిన భరత్ కుమార్


