ఎన్టీఆర్ జిల్లాలో 288 గ్రామ పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. 8,35,515 మంది ఓటర్లకు 3,287 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నవంబర్ 26, 29, డిసెంబర్ 2వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. 50 సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా, వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో విడతలవారిగా ఎన్నికలు


