కోనసీమ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీత్‌ను కిసాన్ కాంగ్రెస్ చైర్మన్, జిల్లా అధ్యక్షులు అకామన ప్రభాకరరావు కోరారు. ఈ మేరకు సోమవారం ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఆయన నేతృత్వంలోని ప్రతినిధి బృందం కమిషనర్‌ను కలిసి సోమవారం వినతిపత్రం సమర్పించింది.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కిసాన్ కాంగ్రెస్ వినతి


