హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మాణానికి ముందుకొచ్చిన కాంట్రాక్టర్

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి ఎన్‌హెచ్‌-44 ఫ్లైఓవర్ రోడ్డు కాంట్రాక్టర్ సుబ్బారావు ముందుకొచ్చారు. నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపి సహకరించిన కాంట్రాక్టర్‌కు అంబేద్కర్ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచనలతో విగ్రహ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.