హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా రాంబాబు

MLG: కన్నాయిగూడెం కాంగ్రెస్ పార్టీ నూతన మండల కమిటీని సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ప్రకటించారు. మండల అధ్యక్షుడిగా జాడి రాంబాబు, ఉపాధ్యక్షులుగా మంగళవారపు సత్యం, కంటెం రాఘవులు, ప్రధాన కార్యదర్శిగా పీరీల భాస్కర్, కోశాధికారిగా ఆకుతోట సతీష్, అధికార ప్రతినిధిగా పూజారి సత్యనారాయణ నియమితులయ్యారు. వారికి పలువురు అభినందనలు తెలిపారు.