GDWL: పంటలు ఎండుతున్న సమయంలో నీటి కోసం ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని సోమవారం బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురవ పల్లయ్య కోరారు. అయిజ మండలం తుప్పత్రాల రైతులపై దాడి చేసి డబ్బులు వసూలు చేసిన రవాణాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
రైతులకు వేధింపులు ఆపాలని వినతి


