HNK: తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం దక్కలేదని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర ఛైర్మన్ రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన హనుమకొండలో మాట్లాడారు. రెండు దశల్లో 225 మంది ఉద్యమకారుల కుటుంబాలను కలిసి సమస్యలు తెలుసుకున్నామన్నారు. 80 శాతం మందికి సొంత ఇళ్లు లేవన్నారు. మూడో దశ ఓదార్పు యాత్రను జిల్లాలో ప్రతి శని, ఆదివారాల్లో నిర్వహిస్తామన్నారు
తెలంగాణ
‘ఉద్యమకారుల గుర్తింపు దక్కలేదు’


