VZM: ఈ నెల 19న MPPలు, 20న ZP చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం వెబెక్స్ సమావేశంలో అధికారులతో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. 19, 20 తేదీల్లో ఉదయం 10 గంటల్లోపు నామినేషన్లు, మధ్యాహ్నం 12 గంటలకు పరిశీలన, ఒంటి గంటకు కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, 3 గంటలకు అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ, జెడ్పీ పరోక్ష ఎన్నికలకు ఏర్పాట్లు


