HYD: నీటిసమస్య లేనేలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారని ఎల్బీనగర్ MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ఒకపక్క HYDలో నీటి కొరత లేదని మంత్రి అంటున్నారు, మరోపక్క నీటి కష్టాలు రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండని, ప్రతి చుక్కను కాపాడుకోవాలని CM అన్నాడన్నారు. ప్రజలు సీఎం చెప్పింది నమ్మాలా? మంత్రి చెప్పింది నమ్మాలా అన్నారు.
తెలంగాణ
'సీఎం చెప్పింది నమ్మాలా?.. మంత్రి చెప్పింది నమ్మాలా?'


