NLG: నార్కట్‌పల్లి చెరువు FTL భూముల కబ్జాపై చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ, జనసేన నేతలు ఎంఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు. లారీ ఆఫీస్ వెనుక 564, 565 సర్వే నంబర్లలోని చెరువు భూమిలో మోరం పోసి చదును చేసి, అక్రమ నిర్మాణాలకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. మట్టిని తొలగించి, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి నాగరాజు డిమాండ్ చేశారు.
తెలంగాణ
నార్కట్‌పల్లి చెరువు భూమిలో అక్రమ నిర్మాణాలు?


