E.G: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ కోడూరి నాగ సూర్య రాఘవేంద్ర బాబు సుద్దముక్కపై వినూత్నంగా మైక్రో ఆర్ట్ రూపొందించారు. సుద్దముక్కపై 'ఓటు హక్కు మన ఆయుధం' అనే నినాదంతో పాటు ఓటు గుర్తు, వేలిపై సిరా గుర్తు, ఎన్నికల చిహ్నాలను అద్భుతంగా చిత్రీకరించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటు హక్కు మన ఆయుధం'


