MLG: గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి 20 దరఖాస్తులు స్వీకరించారు నిబంధనల ప్రకారం పరిష్కరించాలని పీఓ సూచించారు.
తెలంగాణ
గిరిజన దర్బార్లో 20 దరఖాస్తుల స్వీకరణ


