PPM: పార్వతీపురంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. మాధురి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి భోజనం, తాగునీరు, పారిశుధ్యం, ఇతర మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థుల వసతుల సమస్యలపై ఆరా


