VZM: ప్రజలు తీర్పునిచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి రెండేళ్లు దాటినా ప్రతిపక్షంపై అవాస్తవ ఆరోపణలు చేయడం టీడీపీ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నామని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు అన్నారు. ఎమ్మెల్యే కళా వెంకటరావు సోమవారం చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే తామెందుకు అడ్డుకుంటామని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రతిపక్షంపై బురద జల్లడం మానుకోవాలి: రేగిడి


