హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డీఎంహెచ్‌‌వో తనిఖీలు

KNR: వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజగోపాల్ రావు సోమవారం సైదాపూర్, చల్లూర్, వెల్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, సైదాపూర్‌లో నిర్వహించిన ఆరోగ్య శిబిరాన్ని తనిఖీ చేశారు. రికార్డులు, మందుల నిల్వలు, వ్యాక్సిన్ల భద్రతను పరిశీలించి వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థాయిలో ఫీవర్ సర్వే, వైద్య శిబిరాలు, డ్రై డే నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు.