హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ బరిలో బీటెక్ యువకుడు

NLR: దగదర్తి మండలం యలమంచిలిపాడు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీటెక్ పట్టభద్రుడు దామోదర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆశీర్వాదంతో టీడీపీ మద్దతుతో బరిలో దిగినట్లు పేర్కొన్నారు.