NZB: జిల్లాలో డిసెంబర్ 11 నుంచి ఐదు రోజుల పాటు ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026లో భాగంగా టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సోమవారం అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో క్రీడల నిర్వహణపై సమీక్షించారు.
తెలంగాణ
ఖేలో ఇండియా ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష


