ASF: ఇంఛార్జ్ ప్రిన్సిపల్ను తొలగించి, గతంలో విధులు నిర్వహించిన ప్రిన్సిపల్నే తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వైద్య విద్యార్థులు రోడ్డెక్కారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తలకు పాలిథిన్ కవర్లు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇంఛార్జ్ ప్రిన్సిపల్ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఇంఛార్జ్ ప్రిన్సిపల్ను తొలగించాలని నిరసన


