హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: MLA

MHBD: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ అన్నారు. దంతాలపల్లి మండలంలో నూతన పెన్షన్ల మంజూరు పత్రాలను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ స్నేహ శబరీష్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.