WGL: GWMC 15వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షునిగా మెట్టిపల్లి సుమన్‌ని జిల్లా అధ్యక్షుడు సిలువేరు శ్రీనివాస్ నియమించారు. సోమవారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. పరకాల MLA రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాలతో ఈ నియామకం చేపట్టినట్లు శ్రీనివాస్ తెలిపారు. డివిజన్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు సూచించారు.
తెలంగాణ
కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా సుమన్


