ASF: ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి, చెప్పుల దండ వేసినట్లుగా ఇన్స్టాగ్రామ్లో అవమానకర పోస్టు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం DSPకి వినతిపత్రం అందజేశారు. సదరు వ్యక్తిని గుర్తించి విచారణ జరిపి కేసు నమోదు చేయాలని కోరారు.
తెలంగాణ
ఆదివాసీకి అవమానం.. చర్యలు తీసుకోవాలని డిమాండ్


