హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈతల పోటీల్లో సామర్లకోట విద్యార్థికి రాష్ట్రస్థాయి స్వర్ణ పతకం

KKD: విశాఖపట్నంలో ఆదివారం నిర్వహించిన సెకండ్ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్-2026లో సామర్లకోట భాష్యం పాఠశాల విద్యార్థి పి. మైకేల్ మోజేష్ రాజ్ రాష్ట్రస్థాయి గోల్డ్ మెడల్ సాధించాడు. సామర్లకోట భాష్యం పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఈ విద్యార్థి విజయంపై ప్రిన్సిపల్ సూర్య హర్షం వ్యక్తం చేశారు.