BHPL: జిల్లాలో యాసంగి సీజన్‌పై ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరతతో పాటు విద్యుత్ సమస్యలు ఎదురుకావచ్చని DAO బాబు రావు హెచ్చరించారు. రైతులు వరి సాగును తగ్గించాలన్నారు. తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచించారు. సబ్సిడీ విత్తనాలతో పాటు డ్రిప్, స్ప్రింక్లర్, మల్చింగ్ విధానాలను వినియోగించుకోవాలని కోరారు.
తెలంగాణ
యాసంగి పంటలపై హెచ్చరిక


