హైదరాబాద్: 28°C
తెలంగాణ

'10వ తరగతి విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదవాలి'

MNCL: బెల్లంపల్లి రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు 'ఏ విన్నర్ నేవర్ క్విట్స్–ఏ క్విటర్ నెవర్ విన్స్' అనే అంశంపై సోమవారం 10వ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. CI హనుక్ మాట్లాడుతూ.. విద్యార్థి జీవితంలో SSC ముఖ్యమైన మలుపు కాబట్టి ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. చదివిన అంశాలను చూడకుండా రాయడం వల్ల అక్షర దోషాలు తగ్గుతాయన్నారు.