హైదరాబాద్: 28°C
తెలంగాణ

లేఅవుట్‌లో లేని ప్లాట్‌కు రిజిస్ట్రేషన్?

SRPT: సర్వే నంబర్లు 135, 138 భూముల వ్యవహారంపై గూడెపు శ్రీనివాస్ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పాత లేఅవుట్‌లో లేని 6-A ప్లాట్‌కు చెందిన 150 గజాల స్థలాన్ని డాక్యుమెంట్ నంబర్ 3889/2026తో రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. గతంలో రెవెన్యూ విచారణ జరిగినప్పటికీ రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఫిర్యాదుపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.