హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి ధాన్యం గింజనూ కొంటాం: ఛైర్మన్

NLG: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దోటి నారాయణ సూచించారు. సోమవారం మునుగోడు మండలం కిష్టాపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.