KRNL: సీ.బెళగల్ ఇంఛార్జ్ తహసీల్దారుగా డీ. వెంకటేష్ నాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ తహసీల్దార్ పురుషోత్తముడు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. రెవెన్యూ అధికారులతో సమావేశమైన ఆయన ప్రజా సమస్యల పరిష్కారంపై సమీక్షించారు. రైతుల భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం'


