WNP: జిల్లాలో 32 రోజుల సమ్మెను తాత్కాలికంగా విరమించిన NHM జేఏసీ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరారు. ఈ మేరకు DMHO డాక్టర్ భాస్కర్ నాయక్‌కు సమ్మె విరమణ పత్రం అందజేశారు. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. ప్రజలకు వైద్య సేవలు నిరంతరాయంగా అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని DMHO సూచించారు.
తెలంగాణ
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు: DMHO


