MNCL: జైపూర్ మండలం కిష్టాపూర్ పెట్రోల్ బంక్ ఎదుట సోమవారం రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. NH-163 నిర్మాణం కోసం తమ భూములను కోల్పోయి నష్టపరిహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహించారు. రెండేళ్ల క్రితం ఆర్బిట్రేషన్ ద్వారా ఎకరానికి రూ.21 లక్షలు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి, కేవలం రూ.18లక్షలు మాత్రమే చెల్లించారన్నారు.
తెలంగాణ
VIDEO: నష్టపరిహారం పూర్తిగా అందించాలని రైతుల ధర్నా


