హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌లోకి 100 కుటుంబాలు

BDK: గుండాల మండలంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 100 కుటుంబాలు ఆ పార్టీని వీడి పినపాక ఎమ్మెల్యే,  పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాయి. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని నమ్మి చేరిన వారికి సముచిత గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.