MDK: రైతు బీమా స్థానంలో ప్రభుత్వం తేనున్న ఇందిరమ్మ బీమా పథకం విధివిధానాలను క్యాబినెట్‌లో చర్చించి సవరించాలని ఎమ్మెల్యే సునీత మంత్రి వివేక్‌ను కోరారు. గతంలో ఈ బీమా కేవలం భూమి ఉన్న రైతులకే పరిమితమైందని గుర్తుచేశారు. కొత్త పథకాన్ని మాత్రం ఇంటి యజమానితో పాటు అర్హులైన కుటుంబ సభ్యులందరికీ వర్తింపజేయాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: అర్హులందరికీ ఇందిరమ్మ బీమా అందించాలి: ఎమ్మెల్యే


