సౌతాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది. అక్కడ తొలిసారి 400కు పైగా పరుగుల స్కోరు నమోదు చేసింది. దీంతో దక్షిణాఫ్రికాలో 400 ప్లస్ స్కోర్లు చేసిన ఆసియా జట్ల జాబితాలో చేరింది. ఈ ఘనతను భారత్ నాలుగుసార్లు, పాకిస్థాన్ ఒకసారి సాధించగా.. తాజాగా బంగ్లాదేశ్ కూడా ఈ క్లబ్లో స్థానం సంపాదించింది. ఇది ఆ జట్టుకు ప్రత్యేక మైలురాయిగా నిలిచింది.
క్రీడలు
సౌతాఫ్రికా గడ్డపై బంగ్లా ఇదే తొలిసారి!


