ముంబైలో బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం గల్లీ క్రికెట్ ఆడి సందడి చేశారు. ఆయన బ్యాటింగ్ చేస్తుండగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వికెట్ కీపర్‌గా వ్యవహరించాడు. ఈ క్రమంలో ఓ యువతి అద్భుతమైన బంతితో విలియంను బౌల్డ్ చేసింది. దీంతో ఆశ్చర్యపోయిన యువరాజు ఆమె ప్రతిభను అభినందించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేట్ ముంబైకి వచ్చారు.
క్రీడలు
ప్రిన్స్ విలియంను క్లీన్ బౌల్డ్ చేసిన యువతి!


