హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ నాయకత్వంపై ఫాఫ్ డుప్లెసిస్ ప్రశంసలు

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంపై దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ ప్రశంసలు కురిపించాడు. 2018లో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనను గుర్తుచేసుకున్నాడు. కోహ్లీ నాయకత్వంలో టీమిండియా మరింత దృఢంగా, పోరాట పటిమతో తయారైందని కొనియాడాడు. జట్టులో ఫిట్‌నెస్ సంస్కృతిని తీసుకొచ్చిన ఘనత కూడా కోహ్లీకే దక్కుతుందని పేర్కొన్నాడు.