హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO:' విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి'

కోనసీమ: రాజోలు నియోజకవర్గంలో ఇటీవల సంభవించిన తుఫాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తూఫాన్ తగ్గిన పలు గ్రామాలకు అధికారులు ఇంతవరకు కరెంటు సరఫరాను పునరుద్ధరించలేదని న్యాయవాది యాలంగి రమేష్ ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.