హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వృద్ధులకు న్యాయం చేయాలి: ఎమ్మెల్యే

MDK: ఉమ్మడి జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు చేయూత పింఛన్లు రావడంపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, ఇళ్ల పంపిణీ అనంతరం పింఛన్లు ఇవ్వడం అభినందనీయమన్నారు. వృద్ధుల ఓఏపీ పింఛన్లు, మహిళలకు రూ.2,500 త్వరలో ఇవ్వాలని మంత్రిని కోరారు.