KKD: శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామానికి చెందిన పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ బద్ది మణిరామారావు, బద్ది వెంకటరమణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ రాజా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు


