హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: CI

KMM: కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ‘ఇగ్నైట్ యువర్ సెల్ఫ్’ పేరుతో విద్యార్థులకు ప్రేరణ, అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ సర్వయ్య, ఎస్సై నాగరాజు పాల్గొని డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు.