హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి: AITUC

ADB: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రిమ్స్ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసన సోమవారంతో 5వ రోజుకు చేరుకుంది. డిమాండ్లు నెరవేరకపోతే నవంబర్ 28 తర్వాత సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.