BDK: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో జిల్లా క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ పిలుపునిచ్చారు. సోమవారం ఐడీఓసీలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లోగో, మస్కట్ పోస్టర్లను అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన ఆవిష్కరించారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
ఖేలో ఇండియా పోస్టర్ల ఆవిష్కరణ


