PDPL: కమాన్పూర్ మండల కేంద్రంలోని ఎన్పీడీసీఎల్ సెక్షన్లో లైన్మెన్గా పని చేస్తున్న కలవేన ఓదెలు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 1104 మంథని డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు కార్యదర్శిగా రఘుపతి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తామని నూతన అధ్యక్షుడు కలవేన ఓదెలు, కార్యదర్శి రఘుపతి రెడ్డి తెలిపారు.
తెలంగాణ
ఎన్పీడీసీఎల్ యూనియన్ అధ్యక్షుడిగా ఓదెలు


