జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీశ్రీ సంతు సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత దేవాలయ నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
తెలంగాణ
'గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుంది'


