VZM: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం నాడు సంఘం కార్యాలయం లో జాతీయ పత్రికా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సమాజాన్ని చైతన్యవంతం చేయటంలో పత్రికల పాత్ర కీలకమని గ్రంథాలయ మాజీ చైర్మన్ రొంగళి పోతన్న అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సమాజం లో బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్న పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివన్నారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ పత్రికా దినోత్సవం వేడుకలు


