MLG: మంగపేట మండల కేంద్రంలో వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జర్నలిస్టులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రజలు-ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యక్షుడు సాంబశివరావు, సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
మంగపేటలో జాతీయ పత్రికా దినోత్సవం


