హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి నుంచి మార్కెట్ ప్రారంభం

WGL: వరంగల్ నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రేపటి నుంచి క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని మార్కెట్ ఛైర్మన్ పులి ప్రియాంక తెలిపారు. రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయానికి మార్కెట్‌కు తీసుకురావాలని కోరారు. ఈ విషయాన్ని గమనించి రైతులందరూ సహకరించాలని ఆమె కోరారు.